72 సంవత్సరాల క్రింతం ఈ పుస్తకం బయటికి వచ్చినప్పుడు దేశం నలుమూలల నుండీ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అందులో కొన్ని...
ఈ పుస్తకం గురించి...
యీ పుస్తకాన్ని నాకిష్టమైన దృష్టికోణం నుండి రాశారు. నేను కూడా యీ అంశంపైన ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. నేననుకున్న విషయాలు ఎన్నో యీ పుస్తకంలో చర్చించారు. అందుకని యీ పుస్తకం ఎంతగానో ఆహ్వానించదగినది - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌
అసాధారణమైన యీ పుస్తకం ఎంతో సాహసంతో, ఎంతో స్వేచ్ఛతో రాసిందని చెప్పడానికి నేను వెనుకాడను. యీ పుస్తక ప్రచురణను నేను మనసారా ఆహ్వానిస్తున్నాను - సర్‌ తేజ్‌ బహదూర్‌ సఫ్రూ

Write a review

Note: HTML is not translated!
Bad           Good