ఆయుర్వేదం మన దేశపు అత్యుం త ప్రాచీనమైన వైద్య విధానం. ప్రపంచంలోని అతి పురాతన గ్రంధాలైన వేదాలలో నుండి ఇది ఉద్భవించింది. అనేక వందల సంవత్సరాల పూర్వం అనేక మంది వైద్య పండితుల అనుభవాలను క్రోడికరించి గ్రధస్తం చేయబడిన పతిపురాతన గ్రంధమే ఈ ఆయుర్వేదం.
క్రీస్తుకు పూర్వం సుమారు '2000' సంవత్సరాలకు పూర్వం రచించినట్లు చేప్పబడుతున్న నలుగు వేదాలలో ఒకటైన అధర్వణవేదం లోని 114 ధ్యాన శ్లోకాల్లో మానవులకు సక్రమించు వివిధ వ్యాదుల గురించి, వాటి చికిత్సా  ప్రకియాల గురించి కూలంకషంగా వివరించబడింది .

Write a review

Note: HTML is not translated!
Bad           Good