Rs.120.00
Out Of Stock
-
+
నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమం
కొనసాగటానికి గల మూలకారణాలు తల్సుకోవటానికి,
దేశంలో కొనసాగుతున్న ఉద్యమం ప్రవేశ పెట్టిన
ప్రత్యామ్నా ఆర్థిక, సామాజిక జీవన విధానాలను
తెల్సుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
రాహుల్ పండిత ఈ పుస్తక రచనకు ఎంతో శ్రమ
పడ్డారు. దేశంలోని ప్రధానమైన పరిణామాలను గురించి
చర్చించడమే కాకుండా ఈ పుస్తకం నుంచి భవిష్యత్
నిర్మాణానికి అవసరమైన చర్చకు దోహదం చేస్తుంది.
పేజీలు 150