ఈ పుస్తకంలో గుండె - రక్త ప్రసారణ, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, రక్తనాళాలు, ధమనులు, సిరలు, రక్తం - ములపదర్దాలు, గుండె పనిచేసే విధానం, నాడి, రక్తప్రసరణ, రక్త పీడనం, వయస్సుతో పటు గుండె రక్తనలలలో వచ్చే మార్పులు, గుండె పరీక్షా విధానము, లాబొరేటరి పరిక్షలు, ప్రత్యెక గుండె పరిక్షలు, తరచూగా వచ్చే గుండెజబ్బు రకాలు, కారణాలు,గుందేజబ్బుకు కారణాలు, కోరనారి హార్ట్ దేసేజ్, గుండె జబ్బులు - కారణాలు, హార్ట్ అటాచ్,  కరోనరియంజిగ్రఫి,  కరోనరియంజియోప్లస్ట్, కరోనారి బైపాస్ సర్జరీ, బి.పి. అంటే ఏమిటి.?, బి.పి.ఫలితాలు, నివారణ, బరువు నియంత్రణ మొదలగునవి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good