ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహూకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికా వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ''ఫీల్‌ గుడ్‌' కథలు మనసును తట్టేవి. ఈ విశ్వజనీన కథలని తెలుగులో తొలిసారిగా మీరు చదువుతున్నారు. వీటిలోని ఒక్క కథైనా గొంతులో ఏదో అడ్డుపడ్డ భావనని కలిగించి, మీ మనసును స్పందింప చేసి తీరుతుంది.
Pages: 143

Write a review

Note: HTML is not translated!
Bad           Good