వైద్య రంగంలో అనేక విజయాలు ఆధునిక వైద్య విధానం ద్వారా సాధ్యమవుతున్నా, సరికొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త సవాళ్ళు వైద్యులకు విసురుతూనే ఉన్నాయి. కాన్సర్‌, ఎయిడ్స్‌, హెపటైటిస్‌ వంటి వ్యాధులకు తోడుగా మనిషి తనకు తాను కొనితెచ్చుకునే జీవ రసాయన ఆయుధాలవల్ల అనేక రకాల జబ్బులు మానవాళిని ముంచెత్తుతున్నాయి. వాతావరణ కాలుష్‌యం కోరలు చాచుకుని ఉంది. ఇది మరిన్ని సమస్యల్ని తెచ్చి పెడుతుంది. ఇలా చెప్పుకుంటూపోతే చాలా వుంటుంది. ఏది ఏమైనా సామాన్యులకు అందుబాటులో వైద్య విజ్ఞానం అందించాలనే తపన ఈ పుస్తకాన్ని మీ ముందుంచుతుంది. - జి.టి.ప్రభాకర్‌

Pages : 216

Write a review

Note: HTML is not translated!
Bad           Good