ఆయుర్వేద విజ్ఞాన సుధాసాగరంలో అంతర్భాగమైన వంటింటి ఔషధాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సేకరించి, పరిశీలించి, చాలా వాటిని ప్రయోగించి, వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తున్న మా కుటుంబ అనుభూతచికిత్సలను జోడించి, అక్షరమాలగా అల్లి ఈ పుస్తకాన్ని పాఠకలోకానికి అందిస్తున్నాను.

అంతేగాక అన్ని వర్గాల ప్రజలకు సదా అందుబాటులో ఆచరణయోగ్యంగా, అతి తక్కువఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందగలిగే, నిత్యజీవితంలో మనకందరికీ ఉపయోగపడే సాధ్యమైనంత వైద్యసారాన్ని పాఠకుల ముందుంచాను.

ఈ పుస్తకంలోని విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడం వల్ల డాక్టర్ల వద్దకు వెళ్ళే అవసరం తగ్గుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. - చిట్టిభొట్ల మధుసూదన శర్మ

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good