నిండు నూరేళ్ళ ఆరోగ్య జీవనానికి 'హెల్త్‌ కేర్‌' (మీ ఆరోగ్యం మీ చేతుల్లో).

బీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, డయాబెటిస్‌, టీబి, ఎయిడ్స్‌, ఉబ్బసం, క్యాన్సర్‌, కిడ్నీ వ్యాధులు, జ్వరం, జలుబు, తలనొప్పులు, మైగ్రేన్‌, మలేరియా వగైరా అనేక వ్యాధులకు నివారణోపాయాలు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తక్కువఖర్చుతో సాధ్యమే. అయితే అందుకు తగిన పరిజ్ఞానం, ముందుజాగ్రత్తలు అవసరం. ఇటీవల ఆరోగ్యాన్ని గూర్చిన పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నాలు జరగటం సంతోషకరం. వేలు ఖర్చు పెట్టినా మనకి దొరకని నిపుణులు తమ పరిజ్ఞానాన్ని రంగరించి పుస్తక రూపంలో అందించటం వల్ల మనకి కలిగే ప్రయోజనం అపారం.

పేజీలు :319

Write a review

Note: HTML is not translated!
Bad           Good