ఈ పుస్తకంలోని ఆటలు ఈ తరం మరిచిపోయినవి. రేపటి తరానికి అస్సలు తెలియనివి. ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో మొదట ప్రచురితం. ఈ ఆటల పుస్తకం తెలుగు పిల్లల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తోంది. పిల్లలు ఆడుకోవడం వారికే కాదు - పెద్దలకూ ఓ ముచ్చటే! ఏమంటారు?''

Write a review

Note: HTML is not translated!
Bad           Good