ఈ పుస్తకంలో బోధిధర్మ నుండి నేటి వరకు......, గురువు (Sensil) శిక్షణ స్ధాలి (Dojo), కరాటే సాధకుల ఆహారం, లిమ్బరింగ్ వ్యాయామములు, అంగాలే ఆయుధాలు, స్తన్సేస్ ఒక వివరణ, ప్రాధమిక స్టన్స్, స్పీడ్ ట్రైనింగ్, కిట్ బ్యాగ్ & టార్గెట్ ట్రైనింగ్ టోర్నమెంట్లో ప్రత్యెక మెళకువలు, ది కిక్స్ - కిక్స్ ఇన్ మోషన్, మోకాలిని వినియోగించే కిక్స్, తలను ఉపయోగించే విధానాలు, పంచ్ - ఫుల్ బ్యాక్, కిక్ - పికెట్, ఆషి - బరాయ్, గడియారపు కదలికలు, కమితే లేక స్పరింగ్, జియు - కమిటే, అష్టదిశల్లో కదలికలు, కరాటే ఉహజనిత పోరాటం - కట,యుధ విద్యలలోని కొన్ని సాంకేతిక పదాలు, కరాటే విరులకు కంటి వ్యాయామాలు, షి-టై మరియు తోకుయ్ కటాస్ కట - బున్ కాయ్- విశ్లేషణ మొదలగునవి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good