హోమియోపతి ప్రారంభకులకు ఔషదములు ఎన్నుకొను సుక్ష్మపధ్ధతిని తెలుగు భాషలో సరళముగా అందరికి అర్ధము అయ్యేటట్లుగా వ్రాసిన గ్రంధము. అనేక ఘన వైద్యులు వ్యాధి  నివారణకు అనేక సంవత్సరములల నుండి చికిత్సలో ఒక మందుకి వేరొక తేడాను సరిచుదబడి మెరుగులు పెట్టబడిన ఔషద గుణములు సరమును, ఎందరో అందించిన అనుభవ సరమును, కుర్చీ, చేర్చి మార్గదర్సకమగు విజ్ఞానమును మొదలగు వివరములు తెలియచేయబడెను. ప్రతినిత్యము వైద్యుడు చదవవలసిన గ్రంధరజమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good