మనసు, దేహం యొక్క కాదలిక యోగ. యోగ అంటే సంయోగము. సంయోగము అంటే లినమవడం. జీవాత్మ పరమాత్మలో లినమవడమే యోగం. కలంతో పాటు పరుగులు తీసే నేటి దైనందిన జీవితంలో తమకంటూ టార్గెట్స్ పెట్టుకుని వాటికోసం ఎంతో శ్రమిస్తూ మరెంతో స్ట్రెస్ను అనుభవిస్తుంటారు. ఆ ఆందోళను దూరం చేసి, మీకు సుఖమయ జీవితాన్ని అందించాలని సదుద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తిసుకువస్తున్నాము. మీరు తప్పకుండా ఆదరిస్తారని ఆసిస్తూ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good