పాతంజల యోగశాస్త్రము
ఈ గ్రంథమందు రెండు భాగములు గలవు. 1) పాతంజల యోగశాస్త్రము 2) పంచమహాయజ్ఞ విధులు. పాతంజల యోగశాస్త్రము పాతంజల యోగదర్శనమని కూడ లోకవిదితమైయున్నది. దీనియందు నాలుగు పాదములు, 194 సూత్రములు గలవు.
యోగదర్శనముయొక్క సూత్రములను విద్యార్ధులకు అత్యంత ఉపయోగకరముగా నుండు విధమున సంక్షిప్తముగా మరియు అపరిణతబుద్ధులైన విద్యార్ధులకు కూడా సుఖముగా బోధపడురీతిన వ్యాఖ్యానము వ్రాయబడినది. ఈ (పాతంజల) యోగదర్శనము ఎం.ఏ. (సంస్కృతం) విద్యార్ధులకు పాఠ్యాంశములలో నున్నది. విద్యార్ధులు ఈ అవకాశమును ఉపయోగించుకొని లాభపడగలరని నా ఆకాంక్ష. - ప్రొ. కేశవ నారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good