పరధ్యానంలోంచి ధ్యానంలోకి ఎలా ప్రయాణించాలో, అన్ని పనులను చక్కగా చేసుకుంటూ 'నేను'లో ఎలా ఉండాలో, చెప్పే ఈ పుస్తకం స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అనేక ఆసక్తికరమైన అంశాలను కూడా ఎంతో చక్కగా వివరిస్తుంది. ఈ పుస్తకం చదివితే ధ్యానం పట్ల చక్కని అవగాహన కలుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

- ప్రేమ్‌సిద్థార్థ్‌

Pages : 173

Write a review

Note: HTML is not translated!
Bad           Good