Buy Telugu Ayurveda Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Anupana Ratnakaram

శ్రీమద్దాభీచ వంశ భూషణుండును శ్రీ బలదేవసూనుండును సకలాయుర్వేద సంప్రదాయ సార్వభౌముండునునగు జ్ఞారసరామ కవివర్యునిచే సుశ్రుతాది వివిధాయుర్వేద గ్రంథ ప్రమాణోక్తముగా రచియింపబడిన గ్రంథం 'అనుపాన రత్నాకరము'...

Rs.200.00

Anupana Manjari

స్వర్ణాది సప్తధాతువులు, సస్తోపధాతువులు, స్థావరరూపమగు వృక్ష లతాది విషములు, జలగమరూపమగు సర్పాది విషములు, వీనిచే మానవులకు జనించెడి వికారములను శమింప జేయుటకై అనుపానమంజరి అను గ్రంథమును రచిచించెద. మఱియు యథావిథిగా జేయంబడిన సువర్ణాది సప్తధాతు భస్మంబులు, ఉపధాతువులు, వీనిచే గలుగు గుణవిశేషంబులను, యథావిధిగా జేయంబ..

Rs.200.00

Arka Prakasamu

''నారాయణ'' ఈతండు రోగియొక్క దూత, ఇందు ప్రధమాక్షరము 'న' అనునది, ఈ 'న' 4వ కోష్ఠమునందుగలదు. ఈ కోష్ఠమునందుగల యక్షరంబులు ఆరిటిని, క్రిందగల 4 సంఖ్యను కలపగా 10 అయినది. దీనిలో ఎనిమిదవభాగము 1.25, లేక 1 1/4 అయి ఉన్నది. ''వాసుదేవుడు'' ఈతడు రోగి, ఇందలి ప్రధమవర్ణము ''వా'' అనునది 6వ కోష్ఠమునందు గలదు. ఆ కోష్ఠమ..

Rs.200.00

Ayurveda Vaidya Chin..

 ఇట్టి వైద్యాంశములను, చేతన నిమిత్యార్థమై, పరమాత్ముండగు భగవంతుడు దక్ష ప్రజాపతికి ఉపదేశించుటయు, అట్టి ప్రభువు సూర్యాంశ సంభవులగు అశ్వినీ దేవతలకు కృపచేయుటయు, వారు ధన్మంత్రి మొదలగు వారికి బోధించిన గ్రంథములలో, పురాతన తాళపత్ర గ్రంథములను క్రోడీకరించి, గురుశిష్య సంవాద వైద్య చింతామణి అను ప్రబంధములో ద్రవ్..

Rs.324.00

Chikitsaa Ratnamu

శొంఠి, అతిమధురము, వీటి చూర్ణములో, తిల తైలము, శర్కర, పెరుగు, ఇవి సమభాగములుగ చేర్చి చిలికి, స్త్రీభక్షించెనేని వాతప్రదరరోగము నివర్తియగు. ఏలకులు, ముయ్యాకుపొన్న, ద్రాక్ష, వట్టివేళ్లు, కటుకరోహిణి, చందనము, నల్లపుప్పు, సుంగథపాలవేళ్లు, లొద్దుగపట్ట, వీటిని సమముగా నూరి పెరుగులోకల్కము చేసి, స్త్రీ పుచ్చుక..

Rs.200.00

Rajamarthandamu

ఏతద్విరచిత మగునీ రాజమార్తాండమున ముప్పది నాలుగధికారములుగా, నన్నూటపదు నెనిమిది శ్లోకములలో సకల రోగంబులకు నల్పమాల్యసాధ్యములు, నతిఫలదాయకములగు యోగములు చెప్పబడి యున్నవి. ఇందలి యోగంబుల లన్నియు ననుభవసిద్ధములును బ్రత్యక్ష ఫలదాయకము లగునని యీ గ్రంథమును పరిశీలించినవారికి దల్లము కాకపోదు. ఇందలి కవిత్వము మృదుమధుర ప..

Rs.200.00

Rasa Pradeepika

ప్రజాహితైక పక్షపాతియగు నాశ్రియ:పతి యాదికాలమున నేకాన్తసాధన ధనమగు నాయుర్వేదమును సృజించెను. అయ్యది యనేకవిధములగు చికిత్సాభాగములతో గూడియున్న ప్రాజ్ఞులకందరకును విదితమే. అందలి చికిత్సా పద్థతులను సృష్టియందలి ఖనిజ ప్రాణిజ కాష్ఠౌషధులను గ్రమముగ మహర్షులు వారివారి సమయములయందు పెక్కు పరిశోధనల నుండియు జ్ఞానదృష..

Rs.250.00

Rasaratna Samucchaya..

ఈ గ్రంథమందు వాదవిద్యకు సంబంధించిన విషయములును, వైద్య విద్యకు సంబంధించిన విషయములును కలిసియుండుటచే స్వయముగా గొన్ని ప్రక్రియలను చేసిచూచినగాని సంశయమువిడలేదు.  ఈ గ్రంథమందు మహారస, ఉపరస, సాధారణరస, ధాతు, శోధనమారణాధులు, యంత్రములు చక్కగా వ్రాయబడినవి. మరియు సాంప్రదాయభేదముల గుర్తెరుగుటకై మాతేంద్రసిద్ధి..

Rs.300.00

Vaidya Kalpataruvu

బాహాటకాది వైద్య గ్రంథములు పెక్కులుండగా నీవైద్య కల్పతరువు వలనంబ్రయోజనం బేమియందురు ఆ బాహాటకాదులు విపులంబులు సమమంబులు ఈయది తెనుంగున సులభశైలిగా వచనరూపముగా రచియింపబడి, కారణంబుద్ధ్యా కార్యంకర్తవ్యం అనున్యాయమున జ్వరాదిరోగ కారణంబుల నెఱింగినం జికిత్స జేయుట సులభంబని నాయనుభవసిద్ధంబులైన వైద్యాంశంబులు శాస్త్రావి..

Rs.200.00

Vaidyamrutam

లోకమునందు శాస్త్రమునుచదివినవారికి చికిత్సలు తెలియకయు, చికిత్సలను చేయునట్టి విషయములను తెలిసినవారికి శాస్త్రము తెలియకయు నుండును. కావున శాస్త్రచికిత్సలు రెండును తెలిసినవారినే వైద్యులని చెప్పవలయు.వైద్యుడు రోగియొక్క అష్టస్థానములను (అనగా నాడి, మూత్రము, మలము, నాలుక, మాట, స్పర్శము, నేత్రములు, ఆకారము) వీటిని..

Rs.200.00

Rasa Ratnakaram

ఈ రస రత్నాకరంలో పాదరసం, లోహాలు, దాతువులు, ఉపరసాలు, పాషాణాలు, భస్మాలు, సత్వాలు, సింధూరాలు వగైరాలు వాటి ఉపయోగం అనుపానం మంత్ర పూర్వకంగా చెప్పబడ్డాయి. ప్రస్తుత గ్రంథం అయిదు భాగాలుగా విభజించబడి ఉన్నది. అవి 1. రస ఖండము, 2. రసేంద్ర ఖండము, 3. రసాయన ఖండము, 4. వాద ఖండము, 5. మంత్ర ఖండములు. ప్రస్తుతం ఈ గ్రంథ..

Rs.450.00

Charaka Samhita

భారతదేశం వేదభూమి మాత్రమే కాదు విశేషంగా ''ఆయుర్వేద భూమి'' కూడా. ఆయుర్వేదభూమి అని ఎందున్నాను అంటే మూలికలతో, ఔషధులతో వైద్యం చేయడం అనేది ఈనాటిది కాదు. ఏనాటి నుండో మనదేశంలో ఉంది. అంతటి మహత్తర చరిత్ర గల ఆయుర్వేదాన్ని మనం ఆంగ్లేయుల రాకతో మర్చిపోయి ఆంగ్లవైద్యంమీద మోజు పెంచుకున్నాం. కానీ గొప్ప విశేషమున్నదేదీ..

Rs.630.00

Vasthu Guna Prakasik..

శతాయుష్మాన్‌ భవ! - అంటే వందేళ్ళు జీవించమని పెద్దల దీవెన. అందరూ ఆనందంగా ఆయురారోగ్యభాగ్యాలతో తులతూగాలనేది కూడా ఒక గొప్పదైన శుభాకాంక్ష. నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకడానికీ, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించి సర్వవిధ సౌఖ్యాలు, ధర్మార్ధకామ మోక్షాలూ అన్నీ అనుభవించడానికి, ఎన్నెన్నో మానవ విజయాలు సాధించడానికి, నియ..

Rs.750.00

Ayurveda Chikitrsa S..

అతిసారచికిత్స శ్తో : నాగరాతివిషా ముస్తా భూనింబామృతవత్సకై:     సర్వజ్వరహర: క్వాధస్సర్వాతీసారనాశన:.తాత్పర్యం : శొంఠి, అతివస, తుంగగడ్డలు, నేలవేము, తిప్పతీగ, కొడిశవిత్తులు, వీటిని సమభాగములుగా దంచి కషాయము బెట్టి పుచ్చుకొనిన సమస్త అతిసారములు, జ్వరము, ఇవి నశించు. (ఇది నాగరాదికషాయము.)పేజీలు :319..

Rs.200.00

Baishajya Ratnakaram..

షడ్బిందుఘృతము భృంగం లవంగం మధుకం చ కోష్ఠం సనాగరం గోఘృతమిశ్రితం చ, షడ్బిందునాసాస్థిగతం చ పీనసం శిరోగతం రోగశతం నిహంతి. 822 గుంటగలగర, లవంగములు, యష్టిమధుకము, చెంగల్వకోష్టు, సొంటి, వీనిచే కాబడిన కషాయములో ఆవునెయ్యి కలిపి పక్వముజేసి యందాఱుబిందువులను నస్యముజేయించిన నాసాస్థిగతపీనసము శిరోరోగము యిత్యాదినాసారోగ..

Rs.120.00

Bammagari Bangaru Va..

అమృతాన్ని సేవించడం వల్ల మృత్యుంజయులుగా జీవిస్తారని, అది దేవతలకే సాధ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. దానికోసం సురులు...అనురులు క్షీర సముద్రాన్ని మధించితే ఉద్భవించింది నాటి అమృతం. ఆరోగ్య జ్ఞానాన్ని అందించిన అపర ధన్వంతరులు జన్మించినదీ భారతదేశం. వేల సంవత్సరాల వైద్య చరిత్ర కలిగిన ఆయుర్వేద శాస్త్రం భారత..

Rs.315.00

Meditation

      మీ శ్రేయస్సే మా ద్యాసగా (మెడిటేషన్) పుస్తకాలు విజ్ఞాన నిధులు అని ప్రతి ఒక్కరికీ తెలుసు . ఆ నిదులలోని సంపదను పాఠాకులు గ్రహించాలని మా ఆశ ! ఈనాడు ధ్యానం పై ఎన్నో పుస్తకాలు లబ్య మౌతున్నాయి. ఒక ప్రత్యేకాసం పై ద్యానాన్ని చర్హిస్తూ అంటే బౌతికంగా , ఆద్యాతికంగా , సైన్సు పరంగా..

Rs.40.00

Ayurveda Mulikachiki..

ఆంధ్రానాట 'పేరులేని వ్యాధికి పెన్నేరే మందు' అను నానుడి అశ్వగంధ (పెన్నేరు)ను సంజీవనిగా పేర్కొంటోంది. చిన్నపిల్లల నుండి ముసలి వారు వరకు ఎల్లరు ప్రతీరోజు అశ్వగంథ పొడిని తేనె, పాలు లేదా నీటితో సేవిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులబారిన పడకుండా రక్షించబడతారు. త్రిఫలా (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మిశ్రమ..

Rs.120.00

Andariki Aarogyam- Y..

      ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాలు భావావేశాలకు, ఒత్తిడులకు, పనుల తొందరలకు, లోనై టెన్షన్ కు గురవుతున్నారు ఫలితంగా శారీకంగా , మానసికంగా , అనేక రోగాల బారిన పడి బాధలు పడుతున్నారు. సులభంగా ఉపశమనం పొందే మార్గాలకు బదులు వందలూ, వేలూ, రూపాయలు ఖర్చు పెట్టుకుని ..

Rs.40.00

Aayushyuku Margam Aa..

    ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య వుంటుంది. అది ఆరోగ్యపరంగా కానీ మానసికంగాకానీ, శృంగార సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చక్కని ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు మీరే అదుపులో పెట్టుకోవచ్చును. మీ సమస్యలకు ఈ పుస్తకం ఓ మార్గదర్శిగా నిలుస్తుంది.Pages : 256..

Rs.125.00