భీకర యుద్ధం! తుపాకులు పేలుతున్నాయి. సైనికులు నేలకొరుగుతున్నారు. ఇరుపక్షాలదీ ఒకటే లక్ష్యం! ఎదుటివారిని ఓడించాలి. తామే విజయభేరి మోగించాలి. ఓ పక్షంలో వేల సైనికులు! మరో పక్షంలో కేవలం ఐదుగురు! అయినా తామే గెలుస్తామన్న నమ్మకం. వారి నాయకుడు హాజీమురాద్‌! అదే వారి ధైర్యం. అనుచరుల తుపాకులు గురితప్పినా తమ నాయకుడు ప్రత్యర్థి సైనికుల మీద గురితప్పకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇంతలో ఓ బుల్లెట్‌ అతని శరీరంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు హాజీమురాద్‌ ఎవరు? 

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good