ప్రవేశం : 13-8-1910 - నిష్క్రమణ   27-11-1975
ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే  చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు,  అంగాంగాభినయం, వాచికం వంటివన్నీ గుర్తుకొచ్చి , చక్కిలి గింతలు పెట్టినట్లు పగలబడి నవ్వక మాసం, అలాంటి అరుదైన కొంత  మందిలో మొట్ట మొదటి పెర్కొనదగిన వాడు
రేలంగి వెంకట్రామయ్య ఉరఫ్ రేలంగోడు !!! దశాబ్దాలకాలం అతని పేరు జనాల నోట మార్మోగింది. ఏల్లకెళ్ళ అతని రూపం వెండితెరమీద స్వర్ణకాంతులీనింది.!! ఆ మనిషి వుంటే చాలు, చిత్రాలకి కనకవర్షం ఖాయం !!
హాస్యరసం రేలంగిని ఆశ్రయించిన , నవరసాల్ని ఆయన పోషించాడు. ఏనుగు అంబారి మీద ఎక్కి ఊరేగినా, కాలినడకన తిరిగినా కాలాన్ని ఆతను విస్మరించలేదు. అతని జీవితంలో ఎన్నోన్నో నిమ్నోన్నతాలు ! అతని కళ్ళు దుఖాశ్రావులను చిందించేయి. ఆనంద భాష్పాలు స్రవించాయి. అందుకే రేలంగి వెంకట రామయ్య జీవిత చరిత్ర తెలుగు సినీ రంగం వార్కికి మాత్రమే
కాదు, వ్యక్తిత్వం వికాసం కోసం తపించే ఎందరో యువతీ యువకులను అవస్య పఠనీయం . 'రేలంగికి హాస్యం సహజంగా వచ్చిదని చెప్పడానికి లేదు. ఆటను వాస్యగాడు కావటానికి చాలా శ్రమ పడ్డాడు. అతనికి అన్ని రసాల కన్నా, హాస్యం మీద ప్రస్తుతం మమకారం ఎక్కువ ఉంది. హాస్య రసానికి కీలకం మానవ మనస్తత్వ మన్నది రేలంగికి స్పష్టంగా తెలుగు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good