నవ్వగలగడం అనేది భగవంతుడు మానవులకు మాత్రమే ఇచ్చిన వరం. నరుడు నవ్వును - జంతువులు నవ్వవు - అని ఓ కవి పద్యం కూడా చెప్పి వున్నాడు. స్పందన ఉన్నచోట ఉద్వేగం - ఉద్రేకం - వుత్సాహం ఇలాంటి వివిధ భావాలు పలికించ గలగడం మనుషులకు మాత్రమే సాధ్యం!
కనుకనే ఉత్సాహం కలిగినపుడు - ఉల్లాసాన్ని కోరుకుంటాడు మనిషి. ఉల్లాసం ఎల్లవేళలా ఉండదు. ఉత్సవ సందర్భంలోనే ఉంటుంది. అలాంటి ఉత్సాహం, హాస్యం మన చెంత వున్నపుడే సాద్యం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good