మనవ భవిష్యత్తును చెప్పగలిగే శాస్త్రం - జ్యోతిష్య శాస్త్రం. సైన్సు ప్రామాణికతను సంతరించుకున్న ఈ శాస్త్రం చాల ఉన్నతమైనది. ఈ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం చాల కష్టంతో కూడుకుని ఉంది. జ్యోతిష్యా శాస్త్రంలోనే ఒక భాగమైన 'హస్త సముద్రికత శాస్త్రం' అరచేతిలోని కొన్ని రేఖల స్దితులను బట్టి భవిష్యత్తును చెప్పబడేది గా ఉంది. దీనిని అధ్యయనం చేయడం, అర్ధం చేసుకోవడం చాల సులువు. అందుకే ఇవాళ్ళ ఈ శాస్త్రం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. |