''హ్యాపీడేస్‌'' అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా... కాలేజీ జీవితం... యవ్వనం... ఆకర్షణ.. విరహం... వినోదం.. ఒక్కోసారి విషాదం... అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు.. ఇవన్నీ ఒకదాని 

పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబారుని తలపుకి తెస్తాయి. ఈ 'హ్యాపీ డేస్‌'లో నలభై ముగ్గురు యువ-లబ్ధప్రతిష్ఠుల ఊహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. 

'గమ్యాన్ని నిర్దేశించేది గమనమే...' అనేది ఈ సంపుటితో రుజువవుతుంది.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good