విషయం చాలా అపారం అయితే చిన్న చిన్న గుళికలు తయారు చేసి హేమ సమాజానికి అందిస్తున్నది. ఈ పుస్తకాన్ని చూడండి. హేమ తన ప్రయత్నంలో ఎంత సఫలీకృతురాలయిందిదో చూడండి. అవసరమనుకుంటే కొంత సామాగ్రి మీరు అందించండి. అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్దాం. - బొజ్జా తారకం, సీనియర్ న్యాయవాది