సంకలనం, అనువాదం, విపులపరిచయం : వాడ్రేవు చినవీరభద్రుడు
తెలుగు పాఠకులకు హైకూ కొత్తకాదు. 17 మాత్రల నిడివిగల మూడువాక్యాల హైకూ కవిత ‘వాక్యంరసాత్మకంకావ్యం’ అనే నానుడికి చక్కని ఉదాహరణ. కాని సుప్రసిద్ధమైన జపనీయ కవుల హైకూలు తెలుగులోకి విరివిగా అనువాదం కాలేదు. హైకూ కవుల్లో అగ్రగణ్యుడూ, ఆ ప్రక్రియకు అసామాన్యమైన గౌరవం సాధించినవాడూ అయిన బషో హైకూలు ఈ పుస్తకంలో సుమారు 200 పైదాకా ఉన్నాయి. ఆయన పూర్వకవులు సమకాలీనకవులు రాసిన కవితలు కూడా 60 పైచిలుకు ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good