శ్రీశ్రీ సాహిత్య గౌరవాన్ని సాధించిన సినిమా పాటలు, లేఖలు, ఉపన్యాసాలు, పదబంధ ప్రహేళికలు, 'అనంతం', సొంత కథనం... వీటితో పాటు వాటి సరసన ఈ ఛలోక్తులు కూడా చేరతాయి అనడానికి అక్షరాక్షర సాక్ష్యం ''శ్రీశ్రీ హాస క్రీడలు''. ఇవి ఎంతో కాలంగా బహుళ ప్రచారమైనవి, బహుళ ప్రచారంలో ఉన్నవి. అప్పుడప్పుడు, అక్కడక్కడ ప్రచురణ పొందినవి. ఇప్పుడు ఇలా ఒక ప్రత్యేక గ్రంథ రూపం తీసుకుంటున్నాయి. శ్రీశ్రీ ఛలోక్తులు విననివారుగాని, శ్రీశ్రీ ఛలోక్తులను అననివారుగాని ఉండరు.
పేజీలు : 120