Rs.70.00
Out Of Stock
-
+
భార్యాభర్తల మధ్య పడక గదిలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకి వివరాణాత్మకమైన పరిష్కారాలు సూచించే పుస్తకం గుట్టు. సంసారిక జీవితంలోని అనేక గుట్టని బహిర్గతం చేసే గుట్టు, భార్యాభర్తలకి ఎంతగానో ఉపయోగిస్తుందీ పుస్తకం. మానసిక విశ్లేషణాత్మక నేపధ్యంలో సాగే చిన్న చిన్న కథలుగా మిమల్ని అలరిస్తుంది. శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుంచి వెలువడ్డ ఈ తొలి వ్యక్తిత్వ వికాస పుస్తకం, వివాహ సందర్భాల్లో ఇవ్వదగ్గ చక్కటి కానుక.