మాస్టర్‌ సి.వి.వి. గారిని స్తుతిస్తూ కొందరు మీడియమ్స్‌ వ్రాసిన పద్యాలు, వాటితో పాటు వారి శిష్యప్రశిష్యులు వ్రాసినవి కూడా కలిపి తరువాతకాలంలో కొందరు యోగసాధకులు గురుస్తుతి - అని చిన్న పుస్తక రూపంలో వెలువరించారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మాస్టరు సి.వి.వి. గారి యందు వారికున్న భక్తిప్రపత్తులను పద్యరూపంలో వివిధ సందర్భాలలో వెలువరించిన వాటిలో కొన్నింటిని సేకరించి 'గురుస్తుతి''లో పోఒందుపురచారు. 

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good