ప్రపంచికమైన అనేక కారణాల వాళ్ళ చెదిరిపోయి, పద్దతి కోల్పయిన మానవుడి ఇంద్రియ ప్రవృత్తులు సద్గురువు కటాక్షాలతో సక్రమంగా రూపుదిద్దుకుంటాయి. మానవుడిలో దాగివున్న జ్ఞాన దీపం గురూపదేశంతో మేలుకుంటుంది. పెద్దలు చూపిన స్మమార్గంలో ముందుకు సాగాలనే సత్సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం ఆచరనగా రూపుదిద్దుకోవడానికి కావలసిన శక్తి యుక్తులు లభిస్తాయి. అందువల్లనే భారతీయ సంప్రదాయం గురువే దైవమని చెబుతుంది. అలాంటి గురువును మనం తప్పక అర్చించు కోవాలి. ఇందులో
శీ నారాయణ షోడశోపచార పూజా విధానం
శీ సదాశివ  షోడశోపచార పూజా విధానం
శ్రీ వ్యాసమహర్షి   షోడశోపచార పూజా విధానం
శ్రీ జగద్గురు అది శంకరాచార్య  షోడశోపచార పూజా విధానం
శ్రీ జగదురు సిద్దేశ్వరానంద భారతీ  షోడశోపచార పూజా విధానం
శ్రీ గురు దత్తాత్రేయ  షోడశోపచార పూజా విధానం
శ్రీ గురు దక్షిణామూర్తి  షోడశోపచార పూజా విధానం
శ్రీ గురు రాఘవేంద్ర  షోడశోపచార పూజా విధానం
శ్రీ సద్గురు షిర్డీ సాయిబాబా  షోడశోపచార పూజా విధానం
శీ గురుమంత్ర జపవిధానం - గురు స్తోత్రాలు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good