Rs.100.00
Out Of Stock
-
+
గురువు అంటే ఎవరు? ఎందుకు?
గురువుతో మనకేం పని?
గురువుని వెతికి పట్టుకోవడం ఎలా?
గురువు లక్షణాలేమిటి?
శిష్యుని అర్హత లేమిటి?
గురుశిష్యుల సంబంధం ఎలా ఉండాలి?
ఆసేతు హిమాచల అధ్యయన వేదిక 'గురుగీత'.
అరవిందునది జ్ఞాన దృష్టి
మాస్టర్ గారిది వైజ్ఞానిక దృష్టి
రమణ మహర్షిది పారమార్థిక దృష్టి
రామకృష్ణులది సామాజిక దృష్టి
షిర్డీ సాయిబాబాది మానవతా దృష్టి
ఈ పంచమహాగురువుల యోగసారం 'గురుగీత'
పారాయణ శ్లోకాలకు శ్రీశార్వరి వ్యాఖ్యానం.