ఇందులో 'ఏక్‌ దోస్ట్‌ కీ జరూరత్‌ హై' (స్నేహితుడు కావలెను), 'ఉసే కిస్నే మారా' (ఆమెను చంపిందెవరు), జన్నత్‌ కీ తలాష్‌ (స్వర్గానికి నిచ్చెన), ముజ్రిమ్‌ (అపరాధి), రాస్తా బంద్‌ హై ( ఈ దారి ఎక్కడికి?) కథలకు తెలంగాణా సొబగులద్దిన నా చిరకాల మిత్రుడు తెలిదేవర భానుమూర్తికి కృతజ్ఞతలు. - మెహక్‌ హైదరాబాదీ

'గుప్పిట జారే ఇసుక' లో దర్శనం, అబ్బాస్‌ ఆన, గవాక్ష న్యాయం!, స్నేహితుడు కావలెను, ఆమెని చంపిందెవరు? బంతాట!, ప్రామిస్‌, స్వర్గానికి నిచ్చెన, షూటింగ్‌ స్క్రిప్ట్‌, అనగనగా ఓ మమ్మీ!, అపరాధి, నేను చనిపోయా!, మసక చిత్రం, నర్సయ్య బావి, గుప్పిట జారే ఇసుక, ఈ దారి ఎక్కడికి?, అంతరిక్షంలో 'ఆశా' దీపం, గొంతెండిన కూజా!, విషవిత్తులు, నిందితుడు, పర్దా జారుతోంది! అనే కథలున్నాయి.

Pages : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good