''ఇది పరిపూర్ణ ఆరోగ్యానికి, క్షేమంగా జీవించడానికి ఒక సూత్రం. ప్రతి వ్యక్తీ దీనిని అవలంభించవచ్చును.'' - సోవోల్ కుటుంబం
రాజస్థానీ భాషలో 'సోవోల్' అంటే 'అన్నిటికంటే మెరుగైన దారి' అని అర్థం. సోవోల్ గుండె విషయమై జాగ్రత్తను వహించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, జబ్బులు లేని క్షేమకరమైన జీవితాన్ని గడపడానికి అన్నింటికంటే ఎక్కువ అవకాశం ఉన్న జీవన విధానం. సోవోల్ కే మరొక అర్థం ఉంది - అది 'సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్' అంటే జీవించడానికి సంబంధించిన విజ్ఞానశాస్త్రం, కళ. సోవోల్ చొచ్చుకుపోని పద్ధతికి చెందిన, ఆధునిక వైద్యశాస్త్రంలోని పరిజ్ఞానాన్ని ప్రాచీనమైన మన 'యోగా'లోని వివేకాన్ని, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడాన్ని, క్షేమకరంగా ఉండడాన్ని మేళవించే పద్థతి.
Pages : 84