ఈ ప్రపంచమే ఒక ప్రయోగశాల
పొద్దున్న లేస్తే చాలు...ఏదో ఒక కొత్తదనం...కొత్త ఆవిష్కరణలు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న అమెరికా ప్రపంచంలోనే  నెం.1గా నిలిచింది. జనరేషన్‌కి, జనరేషన్‌కి మధ్య జరిగే జర్నీలో...యువత చేసే ఎన్నింటినో ఏక్సెప్ట్‌ చేయక తప్పదు. అయితే ఎప్పుడో కలియుగం మొదలవక ముందే, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు- అర్జునుడికి బోధించిన మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస క్లాస్‌....ఈ భగవద్దీగత. సంస్కృత శ్లోకాలు, చదివేందుకు కష్టంగా ఉందని, మనిషఙని పరిపూర్ణంగా మార్చే భగవద్గీత లాంటి అమృతభాండాన్ని వదిలి ఎండమావులవైపసు యువత పరుగులు తీస్తోది. సంస్కృతీ సంప్రదాయాలు మన భారతీయ మూలాల్లోనే వున్నాయి. గణితం మన దేశంలోనే పుట్టింది. యువతకు కొంత భారాన్ని తగ్గించి అసలైన గీతామాధుర్యం ఎంత గొప్పదో వారికి అందించే ప్రయత్నమే ఈ ఆధునిక గీతాసారాంశం. - రచయిత మిర్తిపాటి శ్రీనివాస్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good