అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముంద8ఉకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ, పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరధాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చుకుంటూ ఉండొచ్చు.

చాలామందికి ఈ ప్రయాణించడం అనేది సహజ ప్రవృత్తి. అంతమాత్రానే గాలికి కొట్టుకుపోరు. పైగా స్థితప్రజ్ఞతా, కలివిడితనం మరింత పెరుగుతాయి. తమ్ముడు అమరేంద్రని ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. రానురానూ వయస్సు తరగిపోతూ ఆసక్తి మరింత పెరుగుతుంటే తన విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good