మనసులోని భావాలు అతరంగాన్ని కదిలించి వేదనైనా రోదనైనా, నిర్విచార, నిస్సాయస్థితిలో ఉన్న అనూహ్యమైన సంఘటనలు నన్ను కలవర పెట్టినప్పుడు యదార్ధగాధలు చూసినా, విన్నా స్పందించిన మనసు వాటిని కథలుగా మలచాలని అక్షర రూపంలో కాగితాలపై కలంతో యుద్ధం చేయాలనుంటుంది. ప్రేమలు, పెళ్ళిల్ళు వైవాహిక సంబంధ బాంధవ్యాలు, మోసపూరిత సందర్బ అసంఘటిత అసమానతలు ఆధారంగా తీసుకొని వ్రాసిన గులాబీ రేకుల్లాంటి కథలు మనసుకు హత్తుకునేవి కొన్ని, మనసును మైమరపించేవి మరి కొన్ని రకరకాలుగా మరిచిపోలేనివన్ని వాటిని ఒక రూపకల్పనలో భావాలకు ప్రాణం పోసినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good