A guide to great.... Sportsman, statesman... Student.. Prudent.. To writer, actor why not to every one partiipates in 3-Cs... A Guide  to every competitor, conqueror..... A guide to greatness.
రాజకీయ పోరాటం కావచ్చు
అస్తిత్వ పోరాటము కావచ్చు ! క్రీడా పోరాటము కావచ్చు!
పోరాటము పోరాటమే జీవన పోరాటము కావచ్చు!
రంక్ కోసం పోరాటము కావచ్చు! ఏదైనా గొప్పే ! జీవిత మంతా పోరాటమే !
గర్భాస్తము నుంచే ఈ పోరాటము ప్రారంభము...
పోరాటమే ఒక చైతన్యము! దశాకీ దశాకీ పోరాటమే ..
ప్రతి వ్యక్తీ ఒక పార్దుడే. అక్షయ తూణిరాన్ని ఎగదోసు కోవాలి.
అలిసిపోయిన అశ్వని పరిగెత్తించాలి .
ప్రత్యర్ధి నుంచి వచ్చే శాస్త్రాల్ని
డబ్బు సపాదనలోఎలా ధనవంతులు కావాలి. అనే దానికి ఈ సూత్రాల్ని అన్వయించుకోవాలి
Laws of comparisions, competitions & combats concepts of comparisions...
competitions & contests .. concepts of competitions.
some lines ae poetical some are tactical.. every line is independent...
ఒక్కో వాక్యం ఒక్కో కావ్యం... పరిశోదనాత్మకం
అనేక గెలుపు మంత్రాలున్నాయి. ఓటమి పతనాలు ఉన్నాయి...
గెలవాలనుకునేవారు , గెలిచే వారు...ఓడే వారు... ఓటమి కాకూదనుకునే వారు..
ర్యాంకులు రావాలనుకునే వారు రాలేని వారు. ఇది చదవాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good