Buy Telugu Grammar Books Online at Lowest Prices. Books for Learning languages like English, Telugu, Hindi, Kannada, Tamil, Malayalam and others are available

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Hindi Essays and Let..

హిందీ ఎస్సేస్‌ అండ్‌ లెటర్‌ రైటింగ్‌  ఈ పుస్తకంలో ముఖ్యమైన హిందీ వ్యాసాలు, లేఖలకు సంబంధించిన వివరాలు పొందుపరచబడ్డాయి. ప్రతి విద్యార్ధికి ఎంతో ఉపయోగకరమైన పుస్తకం.  ..

Rs.60.00

Telugu Vyasarachana

తెలుగు వ్యాసరచన  'తెలుగు వ్యాసరచన' అను పుస్తకంలో చక్కటి వ్యాసములు పొందుపర్చడమైనది. దీనికి సరళమైన భాష ఉపయోగించడం జరిగింది. పుస్తకంలో పొందుపర్చిన వ్యాసములన్నీ నేటి సమకాలీన పాఠ్య ప్రణాళిక సంబంధమైనవి. దీనికి తోడు సామాజిక సంబంధ విషయములపై కూడా వ్యాసములు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకము మాధ్యమిక పాఠశాల ..

Rs.60.00

Medical Dictionary (..

      తెలుగువారికి వైద్యరంగంలో ఒక సమగ్రమైన నిఘంటువు అవసరమనేది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో ఒక అవయవం లేదా వైద్య సంబంధం పరికరం, ఒక క్రిమి లేదా ఒక లక్షణం, ఒక వ్యాధి లేదా చికిత్స ఇలా ఎన్నిటి గురించో తెలుసుకోవలసిన అవసరం లేదా ఆవశ్యకత ఎదురవుతూనే వ..

Rs.250.00

Self Letter Drafting..

Letters are infact instruments that carry the thoughts of ont to another. So for as personal letters are concerned they carry emotions and sentiments besides feelings.  There are three types of Letters. 1. Personal letters 2.Business letters and 3. Official letters. Each kind of letter has its..

Rs.160.00

High School English ..

      It has been our cherished project to bring out a grammar book for high school and intermediate students. The non-availability of suitable writers delayed our project. At last we chanced upon two eminent English Teachers, Sri K.V.Purneswararao and Sri M.V.Chalapatirao, ..

Rs.150.00

High School English ..

      పూర్తి అర్ధనిచే పదాల సముదాయం వాక్యం. అలంటి వాక్యంలో క్రియ,కర్త ఉంటాయి. వాక్యంలో క్రియ చాలా ముఖ్యమైన పదం; ఆ పదం లేకుంటే వాక్యం పూర్తీ అర్దనివ్వదు. ఓకే ఒక్క క్రియ అయిన వక్యమౌతుంది. ..

Rs.175.00

Maravarani Matalu

ఈ సంకలన గ్రంథంలో అజ్ఞాత రచయితలతో సహా దాదాపు 500 మంది రచయితలు రాసిన 5000 గ్రంథాల నుంచి సేకరించిన మరవరాని మాటలున్నాయి. భిన్న రచనల్లో భిన్న పాత్రల ద్వారా భిన్న సందర్భాల్లో రచయితలు వెలిబుచ్చిన విలక్షణాభిప్రాయాలు 2500 శీర్షికల కింద కన్పిస్తాయి. సాహిత్యాభిమానాన్ని సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించదలచిన సా..

Rs.150.00

Vyasa Manjusha

విద్యారంగంలో, బోధన క్షేత్రంలో విశేషానుభవమున్న డా|| సాంబమూర్తి గారు అత్యంత వైవిధ్యంతో కూడుకున్న అంశాలపైన గుళికల్లాంటి వ్యాసాలు రచించారు. మానవ జీవనంలోని ఎన్నెన్నో అంచులను స్పృశించే అంశాలు ఈ వ్యాసాల్లో ఉన్నాయి. విద్యా విజ్ఞానాలను గురించి, పండగలూ, పబ్బాలను గురించి ప్రపంచాన్ని గురించి, ప్రముఖ వ్యక్తులను ..

Rs.60.00

Vyakarana Manjusha

సంప్రదాయ వ్యాకరణాల్లో చర్చించబడ్డ సంధి, సమాసాలు మొదలైన అంశాలతోపాటు వాక్యం, జాతీయాలు, సామెతలు - పొడుపు కథలు మొదలైన అంశాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. ఇవికాక అనుబంధంలో చూపిన వ్యుత్పత్త్యర్ధాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, జాతీయాలు, ప్రకృతి వికృతులు, ధ్వన్యనుకరణ పదాలు, పారిభాషిక పదాలు విద్యార్ధి భాషా విజ్..

Rs.60.00

Podupukadhalu

కథ కాని కథ పొడుపు కథ. తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు విశిష్టమైన స్థానం వుంది. పొడుపు కథలలో చమత్కారం వుంది. స్ఫూర్తి వుంది. అంతే కాదు అంతరించి పోతున్న గ్రామీణ సంస్కృతిని గుర్తుకు తెచ్చేవి పొడుపు కథలు. దీని సంకలన కర్త డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యగారు రచయిత, బాలసాహిత్యంపై ఎనలేని ..

Rs.90.00

Telugu Vyakarana Cha..

ఈ తెలుగు వ్యాకరణ చంద్రిక ఎందుకు చదవాలి? తెలుగు వారు తమ మాతృభాష తెలుగు పై సమగ్ర అవగాహన కల్గి చక్కని తెలుగు మాట్లాడాలి, వ్రాయాలి అంటే ఈ వ్యాకరణ గ్రంథం చదవాలి. గ్రాంథికభాష, సరళగ్రాంథిక భాష, శిష్టవ్యావహారిక భాష, మాండలికభాష వంటి తెలుగు భాషా భేధాలపై అవగాహన కావాలంటే ఈ వ్యాకరణ గ్ర..

Rs.130.00

Tribhasha Dictionary

 ఇంగ్లీషు-హిందీ పదాలకు తెలుగు ఉచ్ఛారణతో భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి వాటిలో ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు మాతృ భాషలుగా మనకున్నాయి. వీటి తలంభన చేసుకొని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షన..

Rs.150.00

Telugu Telugu Nighan..

అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు-తెలుగు, హిందీ-తెలుగు) వ్రాసి యీయవలసినదిగా మేము శ్రీమాన్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు, ఎం.ఏ., బి..

Rs.60.00

Telugu Jateeyalu

 మాట అనేది ఒక సాధారణ పదం. భాషా వినియోగం పెరిగాక ఒకమాట - పలు ఛాయలలో విస్తృతి పెరిగింది. పలు జాతీయాల సృష్టికి నిలయమైంది. కాలప్రవాహంలో పదం వాడుక తగ్గిపోవచ్చు. కానీ జాతీయం చిరకాలం ఉంటుంది. అది జాతీయాల స్వభావం. తెలుగులో ఈనాటికీ వాడుకలో గల జాతీయాల ఇంపుసొంపులు ఇంతింతని చెప్పలేము. తెలుగు వనితకు తాళి ప్ర..

Rs.300.00

Sankaranarayana Engl..

 115 సంవత్సరాల నాటి నిఘంటువును, నేటి అవసరాలకు యవతకు సరిపడా ఆధునీకరించి రూపొందించినది. యువతకు అన్ని స్ధాయిలలో అవసరమైన భాష, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సుమారు 16 వేల పదాలకు కమ్మని తెలుగు భాషలో అర్ధ వివరణ. కొత్తగా వాడుకలోకి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్లకు సంబంధించిన నూతన పదాలు తగినన్ని ..

Rs.450.00

Podupu Kathalu

 ప్రకృతి పురుషుల ప్రతి కదలికలో ఆవేదానంద నమ్మిశ్రితాలైన అనేకానేక గాధలు సముద్భవిస్తుంటాయి. ఆ గాథల కథాసాహితీ ప్రపంచంలో అజరామరాలై నిలిచి ఉంటాయి. మానవలోకానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తుంటాయి. అక్షరమైన ప్రతికథ అక్షయ సందేశాన్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎక్కడో సూర్యోదయం జరుగుతుంది. ఆ వెలుతురు స..

Rs.300.00

Hindi Telugu Nighant..

అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు-తెలుగు, హిందీ-తెలుగు) వ్రాసి యీయవలసినదిగా మేము శ్రీమాన్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు, ఎం.ఏ., బి..

Rs.60.00

Hindi - Telugu Nigha..

మన జాతీయ భాష హింది. విద్యార్థు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారములు, రచయితలు, అనువాదకులు మొదలగువారికి ఉపయోగపడు విధముగా ఈ హిందీ - తెలుగు డిక్షనరీని రూపొందించితిమి. తెలుగు వారు హిందీ నేర్చుకొనుటకు ఈ డిక్షనరీ మిక్కిలి ఉపయోగపడును. మేము అడిగిన వెంటనే ఈ డిక్షనరీని వ్రాసి ఇచ్చిన శ్రీ యం. విశ్వన..

Rs.300.00

English Telugu Nigha..

అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు-తెలుగు, హిందీ-తెలుగు) వ్రాసి యీయవలసినదిగా మేము శ్రీమాన్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు, ఎం.ఏ., బి..

Rs.60.00

Viswa Sukthi Darshan..

క్షరాలు అంటే నశించేవి, చంచలమైనవి అని అర్ధం. వాటికి అజ్ఞానంతో నిండినవి అనే అర్ధం కూడా వుంది. క్షరాలు కానివి - అక్షరాలు. కనుక అక్షరాలు అంటే అ, ఆ, ఇ, ఈ మొదలైన అక్షరాలు మాత్రమే కాదు, ఎన్నటికీ నశించనివీ, ఎటువంటి మార్పులకీ లోను కానివి. నిత్యాలై, అనంత సత్యాలై ఆణిముత్యాలై నిరంతరం నిలచి వుండగలిగేవి. అంతేకా..

Rs.125.00