Buy Telugu Grammar Books Online at Lowest Prices. Books for Learning languages like English, Telugu, Hindi, Kannada, Tamil, Malayalam and others are available

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Telugu English Hindi..

      ఇందులో బంధువులు, కూరగాయలు క్రిమి కీటకాలు, గృహోపకరణములు, వంటింటి సామానులు, జంతువులూ, తినుబండారాలు, ధాన్యములు, నితిప్రనులు, పక్షులు, పువ్వులు, పనిముట్లు, న్యాయశాస్త్ర పదాలు, వ్యవసాయం, వ్యాపారం మొదలగు వాటి గురించి ఉన్నవి...

Rs.50.00

R.V.R. Spoken Englis..

పిల్లలకు, పెద్దలకూ నిత్య జీవితంలో అవసరమయ్యే సంభాషణలతో, తేలికైన గ్రామర్‌తో శతాధిక గ్రంథకర్త ఆర్వియార్‌ రూపొందించిన పుస్తకం ''ఆర్వియార్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌''. చక్కని ఇంగ్లీష్‌ రాయాలనుకునేవారికి, సులభంగా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుకునేవారికి తప్పక అవసరమయ్యే పుస్తకం!! ..

Rs.160.00

Telugu Sametalu

ఉపన్యాసకులకు, రచయితలకు, ఉపాధ్యాయులకు, చతుర సంభాషితులకు, సామాజిక, రాజకీయ కార్యకర్తలకు, రసజ్ఞులైన పాఠకులకు వారి మాటల ద్వారా ఎదుటివారిని నవ్వించేందుకు, మెప్పించేందుకు, చురకలందించేందుకు ఉపయోగపడే 4500లకు పైగా తెలుగు సామెతలున్న పుస్తకం ''తెలుగు సామెతలు''. ..

Rs.70.00

Sankaranarayana Telu..

 ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తొలి ముద్రణ జరిగి దాదాపు 110 సంవత్సరాలు పూర్తయింది. ఈ సుదీర్ఘకాలంలో ఈ నిఘంటువు పలు రూపాలలో పలుసార్లు పునర్ముద్రితమైంది. పలు చేర్పులు - మార్పులకు లోనైంది. ప్రయోజనం కూడా తగినం పెరిగింది. ఈలోగా 20వ శతాబ్ధి తుది పాదంలో ముఖ్యంగా తెలుగు అకాడమీ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ..

Rs.500.00

Telugu English Nigha..

అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు-తెలుగు, హిందీ-తెలుగు) వ్రాసి యీయవలసినదిగా మేము శ్రీమాన్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు, ఎం.ఏ., బి..

Rs.75.00

Telugu-Hindi Nighant..

వేమూరి రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. హైదరాబాదు - దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 32 సంవత్సరాలు, మద్రాసు - దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేసి దక్షిణ భారత దేశమంతటా హిందీ ప్రచారానికి ఎనలేని కృషి చేశారు. ..

Rs.75.00

Zoology Dictionary (..

      ఉన్నత సంకేతిక విద్యభిలషతో విదేశాల ఉద్యోగాల మోజులో ఆంగ్ల విద్యార్జనకు అధిక ప్రాధాన్యతనిస్తూ మృదు మధురమైన తేనెలొలుకు మన తెలుగు భాషనూ తక్కువ ద్రుష్టితో చూస్తున్న ఈ రోజుల్లో, చదువరులలో ఆసక్తిని పెంపొందించే విధముగానూ, నేటి అవసరాలకు తగిన విధముగానూ , నేటి అవ..

Rs.350.00

30 Rojulalo Angla Bh..

ఈ పుస్తకం అత్యంత ఆధునిక పద్ధతిలో ఎంతో విపులముగా పిల్లలు, పెద్దలకు ఇంగ్లీషు భాషను సులభముగా సరళమైన శైలిలో రూపొందించబడినది. ఇంగ్లీషు అక్షరాల పరిచయము నుండి ముఖ్యమైన సంభాషణలు, conversations లో ఉపయోగించే పదాలు, వాక్యాలు చెప్పటములో సరైన ఉచ్ఛరణ, వాటి పద్ధతులు నేర్చుకుని ఇంగ్లీషు ధారాళముగా మాట్లాడే నైపుణ్యమ..

Rs.63.00

Maruti Telugu Vyakar..

భాషకు పదసంపద ఎంత ముఖ్యమో వ్యాకరణమూ అంతే ముఖ్యం. బలమైన రాళ్ళను పేర్చి గోడ నిర్మించడానికి సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరమైనట్లే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసేది వ్యాకరణం. ఈ పుస్తకంలో పొందుపరిచిన అన్ని భాగాలు విద్యార్థులకు వ్యాకరణంపై అవగాహన కలిగించే విధంగా రాయడం జరిగింది. - రచయిత ఉన్నత ..

Rs.50.00

English Teacher

ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడం లేదు. నిజం చెప్పాలంటే మరింత ఎక్కువవుతున్నది. ఇలాంటి సమయంలో ఈ భాషను నేర్చుకోవాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని ఇది పరాయి భాష. ఓ భారతీయ భాష వచ్చిన వారు, మరొక భారతీయ భాష నేర్చుకోవడం కొంత సులభం. కాని ఇంగ్లీసు అలాంటిది కాదు. అయినప్పటికీ తేలిగ్గా నేర్చుకోవ..

Rs.100.00

Pedda Baala siksha

పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి అవసరమైన అనేక క్రోత విషయాలు చేర్చి కూర్చి నూతన పద్దతి లో వ్రాయబడినది. ఈ బుక్ లో జాతీయ ఈతము, వందేమాతరం, ప్రతిజ్ఞ, ప్రధానా శ్లోకములు.. అష్టలక్ష్మి స్తోత్రము... అచ్చులు. .. హల్లులు... మాటల సాధకము... వత్తులు, గుణింతాలు.. రంగులు.. మన జాతీయ జండా... అల్లరి రాజా... మన పండుగ..

Rs.60.00

English Grammar And ..

It is a fact that English learners develop phobia about English language, especially English grammar. The authors of this book made a sincere attempt to reduce the fears deeply entrenched in the minds of English language learners.  The authors are successful to a large extent in explaining the ..

Rs.95.00

Mana Telugu

 ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం..

Rs.150.00

How to Better Your E..

The question how to acquire proficiency in the use of English has been uppermost in the minds of many.  Basically English is a language of usage.  By learning the most useful words and phrases and using them in the right context, one can easily improve one's speaking and writing skills.As ..

Rs.70.00

Sankaranarayana Telu..

వ్యక్తులు స్థలములు మొదలైనవానిని, కేవలం నామవాచకములను చేర్చలేదు. ఉదా : పుష్పదంతుడు : Name of the attendant of siva కేవలం పెర్లుకుగల పర్యాపదములు తొలగింపబడినవి. ఉదా : శర్వాణి : epi. Thet of Parvathi మొద. శశాంకమూర్తి - epi. Thet of Siva మొద. ఒక పదానికి అనేక పర్యాయపదములు ఉన్నపుడు కేవలం కొన్న..

Rs.200.00

Practical English Ge..

Ellipses అంటే ఏమిటి? Partives  అని వేటినంటారు? Ing - Nouns వాడకం ఎలా? One - way traffic, grey - haired people మొదలైన పద సమూహాల వ్యాకరణ విశేషాలేమిటి? Informal English వాడుకలో మెళకువలేమిటి? ఇలాంటివే మరెన్నో విశేషాలను వివరించే పుస్తకమే ''ప్రాక్టికల్‌ ఇంగ్లీష్‌'.పేజీలు :304..

Rs.220.00

Mana Englishu Common..

దైనందిన జీవితంలో 'ఇంగ్లీషు' అవసరం పెరుగుతున్న, నేపథ్యంలో, 'మంచి ఇంగ్లీషు'లో మాట్లాడితే ఒనగూరే ప్రయోజనాలు ఒకింత హెచ్చుగా వుంటాయన్నది అందరికీ తెలిసిందే! భాష ఒక సముద్రం. ఇవాళ మనం సరిగ్గా మాట్లాడుతున్నామనో, సరైన పదాన్ని ప్రయోగిస్తున్నామనో మనమీదమనకు నమ్మకం ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే భాషలో దోషాలనెక్కడి..

Rs.160.00

Nudi - Nanudi

''నుడి-నానుడి'' అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాల్లో శ్రీ రామచంద్రగారికి సంస్కృతాంధ్ర భాషల్లో వున్న పాండిత్యమేగాక, ఇతర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకబుద్ధి వ్యక్తమవుతాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా వుండే..

Rs.130.00

Marxist Padakosam

మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకుగల అవసరాన్ని గుర్తించి అందుకు సహాయపడగల చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే ఈ మార్క్సిస్టు పదకోశం. ఇందులో దాదాపు రెండు వందలకు పైగా ప్రవేశికలు (ఎంట్రీస్‌) ఉన్నాయి. వాటన్నింటిని తెలుగుభాషా వర్ణక్రమాన్ని అనుసరించి తిరిగి కూర..

Rs.50.00

Marxist Nighantuvu -..

వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్‌ గ్రంథాన్ని ముందుంచుతున్నది. మార్క్సిజాన్ని తెల..

Rs.350.00