Baalavyaakaranamu
వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా|| మోహన్ రెడ్డి గారు విద్యార్ధులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, ఆకారాదిక్రమంలో సూత్రానుక్రమణికను కూడ..
Rs.125.00
Teylika Telugu Vyaak..
తేలిక తెలుగు వ్యాకరణం 1, 2 - వాడవల్లి ప్రసన్నాంజనేయ శర్మ ఈ ఆంధ్ర వ్యాకరణ పారిజాతము ఉన్నత తరగతుల వరకు బోధించవలసిన ప్రాథమిక వ్యాకరణ ఛందోలంకార విషయాల కరదీపిక. అధ్యాపకులకు విద్యార్థులకు సంప్రదింపు సహాయినిగా ఉపయోగపడుతుంది. పాఠ్యప్రణాళికననుసరించి ఆయా తరగతులు వయో జ్ఞాన స్థాయు..
Rs.230.00
Padaamrutamu
తెలుగులోని మాధుర్యము తెలుసుకొనుటకై ఈ కృషి జరిగినది. ఈ పద సమూహము వినుటకు వీనులవిందుగానుంటుంది. ఈ పదములన్నీ మనకు తెలిసినవే. పదములను ఒక కూర్పులో చేర్చి భాగములుగా విభజించి చదువుటకు వీలుగా తయారు చేశాను. పూసలు దండలో గుచ్చేముందు వివిధ ప్రదేశములలో విసరిపడి వెలుగుతూ ఉంటాయి. ఒక్కొక్క పూస చ..
Rs.60.00
Telugu Vyakarana Cha..
ఈ తెలుగు వ్యాకరణ చంద్రిక ఎందుకు చదవాలి? తెలుగు వారు తమ మాతృభాష తెలుగు పై సమగ్ర అవగాహన కల్గి చక్కని తెలుగు మాట్లాడాలి, వ్రాయాలి అంటే ఈ వ్యాకరణ గ్రంథం చదవాలి. గ్రాంథికభాష, సరళగ్రాంథిక భాష, శిష్టవ్యావహారిక భాష, మాండలికభాష వంటి తెలుగు భాషా భేధాలపై అవగాహన కావాలంటే ఈ వ్యాకరణ గ్ర..
Rs.130.00
Telugu Vyakaranamu
ప్రస్తుతం మార్కెట్లో 'తెలుగు వ్యాకరణము' పుస్తకాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. కాని అందులో కొన్ని మాత్రమే విద్యర్ధులకు అర్ధమయ్యే రీతిలో నున్నవి. మరికొన్ని ప్రాధమిక, మాధ్యమిక దశలలోనే నున్నవి. ఈ విషయం మీద దృష్టిని సాగించి మీ కోసం మీ విక్టరీ సంస్థ ఈ కొత్త ప్రయోగం చేసింది. తెలుగు గ్రామరు సులభరీ..
Rs.200.00
Vyaakarana Chandrika
వివిధ పరీక్షార్థులకు, వ్యాకరణం నేర్చుకోవాలనేవారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ 'వ్యాకరణ చంద్రికలో' అచ్చులు - హల్లులు, ఆంధ్ర భాషయందలి పదాలు, ప్రకృతి - వికృతులు, వాచకములు, వచనములు, విభక్తులు - ఔపవిభక్తికాలు, కాలాలు - భేదాలు, సంధిప్రకరణం, సమాసములు, ఛందస్సు, అలంకారాలు, అక్షరసంస్..
Rs.125.00
Sulabha Telugu Vyaka..
విద్యార్దులలో నైతికస్ధాయి పెరగడానికి, వ్యక్తిత్వం అభివృద్ధి కావడానికి, సాహిత్యాభిరుచి పెంపొందించడానికి, సామాజిక సహజీవనావసరం అర్ధంకావడానికి తగిన భావజాలాన్ని అందించగల భాషా జ్ఞానం అవసరం. భాషాజ్ఞానాన్ని కలిగించేంది వ్యాకరణం. భాషను నిర్దిష్టంగా చదవటం, వ్రాయటం, మాట్లాడటం వ్యాకరణం ద్వారా నేర్చుకోవచ్చును. ఈ..
Rs.40.00
Telugu Vyakaranamu
తెలుగు వ్యాకరణము (ఈ పుస్తకం) సంకలన ముఖ్యోద్ధేశం సి.బి.ఎస్.ఇ. వారు 9వ మరియు 10వ తరగతి విద్యార్దుల కొరకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక నిర్ణయించారు. అందులో వ్యాకరణాంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ప్రశ్నాపత్రం మొదటి భాగంలోని సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, జాతీయాలు, సామెతలు, లేఖారచన మరియు అప..
Rs.79.00
Vyasa Manjusha
విద్యారంగంలో, బోధన క్షేత్రంలో విశేషానుభవమున్న డా|| సాంబమూర్తి గారు అత్యంత వైవిధ్యంతో కూడుకున్న అంశాలపైన గుళికల్లాంటి వ్యాసాలు రచించారు. మానవ జీవనంలోని ఎన్నెన్నో అంచులను స్పృశించే అంశాలు ఈ వ్యాసాల్లో ఉన్నాయి. విద్యా విజ్ఞానాలను గురించి, పండగలూ, పబ్బాలను గురించి ప్రపంచాన్ని గురించి, ప్రముఖ వ్యక్తులను ..
Rs.60.00
Vyakarana Manjusha
సంప్రదాయ వ్యాకరణాల్లో చర్చించబడ్డ సంధి, సమాసాలు మొదలైన అంశాలతోపాటు వాక్యం, జాతీయాలు, సామెతలు - పొడుపు కథలు మొదలైన అంశాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. ఇవికాక అనుబంధంలో చూపిన వ్యుత్పత్త్యర్ధాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, జాతీయాలు, ప్రకృతి వికృతులు, ధ్వన్యనుకరణ పదాలు, పారిభాషిక పదాలు విద్యార్ధి భాషా విజ్..
Rs.60.00