Buy Telugu Books about Sayings, Proverbs, Samethalu and many more Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Telugu Jateeyalu

 మాట అనేది ఒక సాధారణ పదం. భాషా వినియోగం పెరిగాక ఒకమాట - పలు ఛాయలలో విస్తృతి పెరిగింది. పలు జాతీయాల సృష్టికి నిలయమైంది. కాలప్రవాహంలో పదం వాడుక తగ్గిపోవచ్చు. కానీ జాతీయం చిరకాలం ఉంటుంది. అది జాతీయాల స్వభావం. తెలుగులో ఈనాటికీ వాడుకలో గల జాతీయాల ఇంపుసొంపులు ఇంతింతని చెప్పలేము. తెలుగు వనితకు తాళ..

Rs.300.00

Prasidda Telugu Same..

      ఈ పుస్తకంలో  .. అనుమానం ప్రాణ సంకటం.. అనువుగాని చోట అధికులమనరాదు,... అదై వస్తే అణా ,వాడై పొతే రూపాయి... అదృష్టం చెప్పిరాదు , దురదృష్టం చెప్పిపోదు. ఇలంటి సామేతులు చాలా కలవు...

Rs.50.00

Gnana Gulikalu

2005లో అశోక్‌కుమార్‌ రాసిన ఈ గుళికలు 'మానవ వికాసవేదిక' అనే మానవవాద (హ్యూమనిస్ట్‌) సంస్థ వారి పత్రిక 'మానవవికాసం'లో 2005 జూలై నుంచి 2006 జూలై వరకు అచ్చయ్యాయి. ఆనాడు పాఠకులు పలువురు ఆ గుళికలను ప్రశంసిస్తూ పత్రికకు ఉత్తరాలు కూడా రాశారు. హేతువాద ప్రచారానికి ఒక ఆధునిక కవితా రీఇని మేళవించి చెప్పడం కూడా ప..

Rs.60.00

Telugu Sametalu

      అరకాసు పనికి ముప్పాతిక బడిగ. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని. అంగిట బెల్లం, ఆత్మలో విషం. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత. అంత మనవాళ్ళే మంచినీళ్ళు పుట్టావు. ..

Rs.300.00

Podupu Kathalu

 ప్రకృతి పురుషుల ప్రతి కదలికలో ఆవేదానంద నమ్మిశ్రితాలైన అనేకానేక గాధలు సముద్భవిస్తుంటాయి. ఆ గాథల కథాసాహితీ ప్రపంచంలో అజరామరాలై నిలిచి ఉంటాయి. మానవలోకానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తుంటాయి. అక్షరమైన ప్రతికథ అక్షయ సందేశాన్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎక్కడో సూర్యోదయం జరుగుతుంది. ఆ వెలుత..

Rs.300.00

Sookthi Ratnavali

ఎందరో మహనీయులు తమ జీవితాంతం తమ అనుభవాలు కాచి వడపోసి వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తమ భాష్యాలను  భావితరాలకు అందజేశారు. వాటినన్నింటిని ఒక చోట ఏర్చి కూర్చిన సమగ్ర సంకలనం ఈ సూక్తి రత్నావళి. దాదాపు 3000 పైగా అక్షరశిల్పాల మణిహారం. ప్రతి ఇంటా వుండదగ్గ సూక్తుల హితోక్తుల సంకలనం ''సూక్తి రత్నావళి''.పేజీ..

Rs.40.00

Telugu Sametalu

ఉపన్యాసకులకు, రచయితలకు, ఉపాధ్యాయులకు, చతుర సంభాషితులకు, సామాజిక, రాజకీయ కార్యకర్తలకు, రసజ్ఞులైన పాఠకులకు వారి మాటల ద్వారా ఎదుటివారిని నవ్వించేందుకు, మెప్పించేందుకు, చురకలందించేందుకు ఉపయోగపడే 4500లకు పైగా తెలుగు సామెతలున్న పుస్తకం ''తెలుగు సామెతలు''. ..

Rs.70.00

Nudi - Nanudi

''నుడి-నానుడి'' అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాల్లో శ్రీ రామచంద్రగారికి సంస్కృతాంధ్ర భాషల్లో వున్న పాండిత్యమేగాక, ఇతర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకబుద్ధి వ్యక్తమవుతాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా వుండే..

Rs.130.00

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.450.00

Famous Proverbs

      The art and techniques of essay writing Essays on current, scientific, political, economical and educational topics Essays in simple and lucid style to inspire the students of all atagories...

Rs.54.00

Sampurna Telugu Same..

      తెలుగు సామెతలు ఇవి ఎవరివోకదు మనవాళ్లవే మన తాత, ముత్తాతల నుంచి ఆస్తులుగా మనకి సంక్రమించాయి. ఎన్ని తారలు మరీనా మనమెంత మరీనా మారనివి.... మన సంస్కృతి వైభవానికి, చాదస్దానికి, అస్దిత్వానికి, అవకసవదలకి, మాచు తునకలు...

Rs.200.00

Telugu Saametalu

అందరూ అందలమెక్కేవారే - మోసేవారెవరు అత్తలేని కోడలుత్తమురాలు - కోడలులేని అత్తగుణవంతురాలు ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీకాలినట్లు ఊరంతా ఒక దోవ ఉలిపి కట్టేదొకదోవ కందకు లేని దురద కత్తి పీటకెందుకు గుర్రం కడుపున గాడిద పిల్ల పుడుతుందా చదవక ముందు కాకరకాయ చదివింతర్వాత కీకరకాయ జగమెరిగిన బ్రాహ్మణునికి..

Rs.40.00

Manam Mana Sametalu

    మాట్లాడే మాటకు సామెత జేర్చి మాట్లాడితే ఆ మాటలోని భావానికి బలం చేకూరుతుందని ఓ నమ్మకం. సమయానికి సామెత గుర్తురాకపోతే ఏదో సామెత చెప్పినట్లు'' అని మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. సామెత ''భావవ్యక్తీకరణకు'' - అనుభవం కలిసిన సంక్షిప్త రూపంగా తోస్తుంది.     మనకి ప్రతి స..

Rs.60.00

Podupu Kathalu Chikk..

పొడుపు కథ ఏవో కొన్ని ఆధారాలు సమకూర్చి ఆలోచింపచేస్తుంది. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని, ఈ ఆధారాలతో సమన్వయించుకుంటూ, జవాబును అన్వేషించేందుకు పురికొల్పుతుంది. కిటుకును ఛేదించి స్ఫురిస్తున్న విభిన్న సమాధానాల్లో దోష సవరణ పద్ధతి ద్వారా సరియైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. పొడుపు కథ పరి పరి విధాల ఆలోచింపచేసి, బుద్ధ..

Rs.20.00

Maravarani Matalu

ఈ సంకలన గ్రంథంలో అజ్ఞాత రచయితలతో సహా దాదాపు 500 మంది రచయితలు రాసిన 5000 గ్రంథాల నుంచి సేకరించిన మరవరాని మాటలున్నాయి. భిన్న రచనల్లో భిన్న పాత్రల ద్వారా భిన్న సందర్భాల్లో రచయితలు వెలిబుచ్చిన విలక్షణాభిప్రాయాలు 2500 శీర్షికల కింద కన్పిస్తాయి. సాహిత్యాభిమానాన్ని సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించదలచిన సా..

Rs.150.00

Podupukadhalu

కథ కాని కథ పొడుపు కథ. తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు విశిష్టమైన స్థానం వుంది. పొడుపు కథలలో చమత్కారం వుంది. స్ఫూర్తి వుంది. అంతే కాదు అంతరించి పోతున్న గ్రామీణ సంస్కృతిని గుర్తుకు తెచ్చేవి పొడుపు కథలు. దీని సంకలన కర్త డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యగారు రచయిత, బాలసాహిత్యంపై ఎనలేని ..

Rs.90.00

Viswa Sukthi Darshan..

క్షరాలు అంటే నశించేవి, చంచలమైనవి అని అర్ధం. వాటికి అజ్ఞానంతో నిండినవి అనే అర్ధం కూడా వుంది. క్షరాలు కానివి - అక్షరాలు. కనుక అక్షరాలు అంటే అ, ఆ, ఇ, ఈ మొదలైన అక్షరాలు మాత్రమే కాదు, ఎన్నటికీ నశించనివీ, ఎటువంటి మార్పులకీ లోను కానివి. నిత్యాలై, అనంత సత్యాలై ఆణిముత్యాలై నిరంతరం నిలచి వుండగలిగేవి. అంతేకా..

Rs.125.00

Podupu Kathalu Samet..

మెదడుకు మేత జానపదుల అపారమేథాశక్తి నుంచి, విస్తృత అవగాహన నుంచి, జీవితానుభవాన్నుంచి పుట్టుకొచ్చినవి సామెతలు, పొడుపు కథలు. నిత్య జీవితంలో జానపదులు గమనించిన, అనుభవించిన విషయాలే పొడుపు కథలు. అలనాటి సామెతల్లో, పొడుపు కథల్లో ఎన్నో జీవిత సత్యాలు ఆవిష్కరింపబడతాయి. తరతరాలకు అవి మార్గదర్శ..

Rs.75.00

Teluguvaari Podupu k..

      ఈ పుస్తకంలో ఎన్నో రకములైన పొడుపు-విడుపు కథలు వున్నాయి...

Rs.50.00