పిల్లలకు, పెద్దలకూ నిత్య జీవితంలో అవసరమయ్యే సంభాషణలతో, తేలికైన గ్రామర్‌తో శతాధిక గ్రంథకర్త ఆర్వియార్‌ రూపొందించిన పుస్తకం ''ఆర్వియార్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌''. చక్కని ఇంగ్లీష్‌ రాయాలనుకునేవారికి, సులభంగా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుకునేవారికి తప్పక అవసరమయ్యే పుస్తకం!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good