''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి  - బ్రౌన్‌ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భాషాభివృద్ధికి అంతగా పూనుకుంటే మరి మనకేమైంది?. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న 'విశాలాంధ్ర ప్రచురణాలయం' తెలుగుభాషను పెంచే దిశగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ చిన్న పుస్తకాన్ని అందిస్తుంది.

తెలుగు నేర్చుకోవాలనుకునేవారికి ఎంతగానో దోహదపడగల ఉత్తమమైన పుస్తకం. అతి సులభంగా తెలుగు భాషను నేర్చుకోగలుగుతారనడంలో అతిశయోక్తి లేదు

Write a review

Note: HTML is not translated!
Bad           Good