A Guide to selected Idioms and Phrases అనే ఈ పుస్తకం వ్రాయటంలో ప్రధాన ఉద్దేశం. మనం మాట్లాడే లేక వ్రాసే భాష యొక్క అర్ధాన్ని ఆకర్షనియంగా రూపొందించడమే. The English lift our eountry with their bag and baggage leaving behind their legacy in our country. ఈ వాక్యంలో bag and baggagae అనే ఒక phrase జాతీయం. భాష యొక్క సౌందర్యాన్ని పెంపొందించే decoration గా phares మరియు idioms ను పెర్కొనవాచు. ఉదాహరణకు 'అతనికి అన్ని విషయాలు తెలుసు' అని చెప్పవలసి వోచినప్పుడు. సామాన్య జ్ఞానం గలవాడు 'He knows every thing' అంటారు అదే భాష పరిజ్ఞానం, అనగా, Phares మరియు Idioms తెలిసినవడైతే He knows from A to Z అంటాడు. చుడండి, ఎంత తేడ ఉందొ! ఎంత చక్కగా ఉందొ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good