భగవంతుడు మనిషికి ప్రసాదించిన వరం మాట్లాడ గలగటం. చదువుకున్న వారు, చదువు లేని వారు, కూడా మాట్లాడుతారు. మానవుడు సామజిక ప్రాణి Social Animal అయినందున భాష యొక్క, సంభాషణ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుదని.
అయితే, చక్కగా మాట్లాడటం ఒక కళ, అది అందరికి చేత కాదు. కొంతమంది మాత్రమే చక్కగా మాట్లాడగాల్గుతారు. అటువంటి వారు అందరి మన్ననలను పొందుతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good