పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి అవసరమైన అనేక క్రోత విషయాలు చేర్చి కూర్చి నూతన పద్దతి లో వ్రాయబడినది. ఈ బుక్ లో జాతీయ ఈతము, వందేమాతరం, ప్రతిజ్ఞ, ప్రధానా శ్లోకములు.. అష్టలక్ష్మి స్తోత్రము... అచ్చులు. .. హల్లులు... మాటల సాధకము... వత్తులు, గుణింతాలు.. రంగులు.. మన జాతీయ జండా... అల్లరి రాజా... మన పండుగులు... రుచులు.. వెలుగులు.. మాటల గారడీ.. వేమన శతకము... సుమతీ శతకము.. బుజ్జి మేక.. చందమామ రావే.. పెదాల మాట.. అనేక విషయాలు పొందుపరచబడినవి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good