Buy Telugu Grammar Books Online at Lowest Prices. Books for Learning languages like English, Telugu, Hindi, Kannada, Tamil, Malayalam and others are available

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Play & Learn Eng..

      in this : Greeting : Good Morning, Names : What's Your Name ? , Greeting : Good Evening, My Family at Home, ,My pets, Greeting Good Night, Greeting : Good Bye, Apology : Excuse me, Pelae, Objects G what's this...etc...

Rs.150.00

30 Rojullo Tamilam M..

తమిళం నేర్చుకోవటానికి, తమిళం మాట్టాడటానికి, తమిళం వ్రాయడానికి, తమిళం చదవటానికి, తమిళం తెలుసుకోవటానికి, తమిళం అర్థం చేసుకోవటానికి ''30 రోజుల్లో తమిళం మాట్లాడండి'' ఉపయోగపడుతుంది.పేజీలు : 192..

Rs.50.00

Proudha Vyakarana Gh..

సంజ్ఞా పరిచ్ఛేదము క||      సత్యము శ్రేయము జనులకు         సత్యము దక్కొండు లేదు సద్ధర్మమదే        యత్యలఘు తప: ఫలమిడు         నిత్యత: బాటిల్లు దాన నిఖిలార..

Rs.200.00

Telugu Vyasarachana

తెలుగు వ్యాసరచన  'తెలుగు వ్యాసరచన' అను పుస్తకంలో చక్కటి వ్యాసములు పొందుపర్చడమైనది. దీనికి సరళమైన భాష ఉపయోగించడం జరిగింది. పుస్తకంలో పొందుపర్చిన వ్యాసములన్నీ నేటి సమకాలీన పాఠ్య ప్రణాళిక సంబంధమైనవి. దీనికి తోడు సామాజిక సంబంధ విషయములపై కూడా వ్యాసములు ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకము మాధ్యమిక పాఠశాల ..

Rs.70.00

Naveena Vyasamanjari

      ప్రతి వ్యాసమునకు మొదటి శిర్షిక తప్పకయున్దవలయును. వ్యసరచనలో ముఖ్యంగా ఉత్పోఘతము లేక ఉపక్రమణ వ్యాస విషయము లేక ఉపసంహరణ లేక ముగింపు అను ముడంగము లుండును...

Rs.60.00

Vidyarthi Nighantuvu..

దేశాన్నైనా చూడూ...కోశాన్నైనా చూడు' అని లోకోక్తి. నిఘంటువుల్నిగనుక రోజుకి ఒక్కసారన్నా చదివితే విద్యార్ధులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ రకాల అర్ధాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దార్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నాయి. అయితే పాఠశాల, క..

Rs.175.00

Medhamadhanam

                ప్రబంధ ప్రహేళికలు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఆసక్తి అని నా పాఠకులకు తెలుసు. చాలా సంవత్సరాల క్రితం రచన మాసపత్రికలో, వాకిలి వెబ్‌ పత్రికలో, అమెరికా భారతి పత్రికలో ఎన్నో నెలల పాటు క్రాస్‌ వర్డ్‌ పజిళ్ళ శీర్షికలను సాగించాను. వాటికి మం..

Rs.150.00

Okka Padam - Arthale..

                తెలుగు భాష ప్రాచీన భాషగా, అజంత భాషగా, అమృతతుల్యమైన భాషగా కీర్తిగాంచింది. తెలుగు భాషా పదసంపద ఎనలేనిది, సాటిలేనిది. ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’ ‘ర..

Rs.140.00

Telugu Vyakaranam

      ఈ పుస్తకంలో మొదటి ప్రకారము - వర్ణములు, రెండవ ప్రకరణము - పదములు, మూడవ ప్రకరణము - భాషా భాగము,  నాల్గవ ప్రకరణము - లింగములు వచనములు ధాతువులు తదితరములు, ఐదవ ప్రకరణము - సంధులు , ఆరవ ప్రకరణము - సమాసములు, ఏడవ ప్రకరణము - అలంకారములు, ఎనిమిదవ ప్రకరణము - ఛందస్సు, తొమ్మిదవ ప్ర..

Rs.60.00

French Made Easy (En..

French is the second widely spoken language in the world after English.  French is spoken in five continents in more than hundred countries.  Two hundred and twenty million people around the world speak French.  There are 70 countries in the Internationale de la francophonie including..

Rs.100.00

Compact Telugu - Eng..

      మార్కెట్ లో ఎన్నో తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు లుండగా మళ్ళీ ఎందుకు నిఘంటువు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమా పాటలో "అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా " అనే పాట విన్నాపుడు 'అరనవ్వు' ఆంగ్లములో ఏమంటారు. అనిపిస్తుంది. ఇలాంటివే గాక తరచుగా మనకు వినిపిం..

Rs.90.00

Telugu Vyakaranam

తెలుగుకు పదాల ఉచ్చారణ సౌలభ్యం, శబ్ద మాధుర్యం, భావ విస్తృతిసౌకర్యం ఉన్నాయి. భాషకు పదసంపద ఎంత ముఖ్యమో, వ్యాకరణమూ అంత ముఖ్యమే. బలమైన రాళ్ళను పేర్చి గోడను నిర్మించాలన్నా, అవి కదలకుండా ఉండటానికి వాటి మధ్య సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరం. అలాగే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసే మాధ్యమం వ్యాకరణ..

Rs.81.00

Fundamentals of Hind..

      Simple , easy -to- understand explanations, Deals with items of grammar taught at the school and college level Pays careful attention to incorrect usage. Includes special sections on word formation and word power. Classifies items for qu..

Rs.63.00

Telugu Jateeyalu

 మాట అనేది ఒక సాధారణ పదం. భాషా వినియోగం పెరిగాక ఒకమాట - పలు ఛాయలలో విస్తృతి పెరిగింది. పలు జాతీయాల సృష్టికి నిలయమైంది. కాలప్రవాహంలో పదం వాడుక తగ్గిపోవచ్చు. కానీ జాతీయం చిరకాలం ఉంటుంది. అది జాతీయాల స్వభావం. తెలుగులో ఈనాటికీ వాడుకలో గల జాతీయాల ఇంపుసొంపులు ఇంతింతని చెప్పలేము. తెలుగు వనితకు తాళ..

Rs.300.00

Telugu Sametalu

      అత్తా ఒకింటి కోడలే అడవికచిన వెన్నెల అడకత్తెరలో పోకచేక్కలాగా అడిగితెకాని అమ్మ అయిన పెట్టదన్నట్లు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అడుగులోనే హంసపాదు..

Rs.50.00

Telugu Vyakaranam

భాష విషయాన్ని చెబుతుంది. దే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్..

Rs.175.00

Prasidda Telugu Same..

      ఈ పుస్తకంలో  .. అనుమానం ప్రాణ సంకటం.. అనువుగాని చోట అధికులమనరాదు,... అదై వస్తే అణా ,వాడై పొతే రూపాయి... అదృష్టం చెప్పిరాదు , దురదృష్టం చెప్పిపోదు. ఇలంటి సామేతులు చాలా కలవు...

Rs.50.00

Baalavyaakaranamu

వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా|| మోహన్‌ రెడ్డి గారు విద్యార్ధులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు.  చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, ఆకారాదిక్రమంలో సూత్రానుక్రమణికను కూడ..

Rs.125.00

English Grammar Fund..

తెలుగు మాతృభాషగా వుండి, తెలుగు medium ద్వారా చదువుకొన్న విద్యార్ధులకు, ఉద్యోగస్తులకు, గృహిణులు మొదలైన వారికి English Grammar పట్ల భయాన్ని పోగొట్టి, సులభంగా అర్థమయ్యే రీతిలో fundamentals (Fundas) నేర్చుకోవడానికి ఉద్దేశింపబడిన పుస్తకం ఇది. ఒక formula (3-Step Formula) ని మరియు ఒక technique..

Rs.110.00

Meeru Sulabhamga Eng..

..

Rs.30.00