మీరు ఇంజనీర్లు, శాస్త్రవ్తేలు, ఏమైనా కావచ్చు. కానీ మానవత్వం లోపిస్తే ఈ చదువులన్నీ జాతి ప్రయోజనాలకు ఉపయోగపడవు. - ఎ.పి.జె. అబ్దుల్ కలాం
మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. - విలికిన్స్
పేదరికం కారణంఆ ఇంతవరకూ ఏదేశం సమసిపోలేదు. అవినీతి కారణంగానే దేశాలు నేలమట్టమయ్యాయి. - నానీ పాల్కీవాలా
సరిదిద్దకుండా వదిలేసిన తప్పులను మించిన ఆపదలు మరేమీ ఉండవు. - స్వామి వివేకానంద.