గ్రామీణ ప్రజలకు చేతినిండా పనిలేక నగరాలకు వలసబాట పట్టడం దేశ అభివృద్ధి విధానంలో నెలకొన్న లోపాలకు నిదర్శనం. తక్షణ చర్యలు అవసరం. - గాంధీజీ

మీరు ఇంజనీర్లు, శాస్త్రవ్తేలు, ఏమైనా కావచ్చు. కానీ మానవత్వం లోపిస్తే ఈ చదువులన్నీ జాతి ప్రయోజనాలకు ఉపయోగపడవు. - ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం

మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. - విలికిన్స్‌

పేదరికం కారణంఆ ఇంతవరకూ ఏదేశం సమసిపోలేదు. అవినీతి కారణంగానే దేశాలు నేలమట్టమయ్యాయి. - నానీ పాల్కీవాలా

సరిదిద్దకుండా వదిలేసిన తప్పులను మించిన ఆపదలు మరేమీ ఉండవు. - స్వామి వివేకానంద.

Write a review

Note: HTML is not translated!
Bad           Good