ఏ మనిషయినా తన కాలం జ్ఞాపకాలు, అనుభవాలు, చెప్పడం ప్రారంభిస్తే అది చరిత్ర అవుతుంది. ఒక సమాజానికి అద్దం అవుతుంది. అదే - ఒక రచయిత, కళాశీలి చెపితే అదీ చరిత్ర అవుతుంది. ఒకనాటి సంస్కృతీ వికాసానికి సాక్ష్యం పలుకుతుంది.

''గౌతమీగాథలు''

ఒక రచయిత ఉద్రేకాలు, ఉద్యమ గాథలు. ఒక తరం రచయితల చైతన్య యాత్రకు చెరిగిపోని గుర్తులు. శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి (1911 - 1987) అంతరంగ కథనాలు చదవండి చదివించండి

Write a review

Note: HTML is not translated!
Bad           Good