Rs.35.00
Out Of Stock
-
+
బౌధమతం ద్వార ఈ వీసాల ప్రపంచంలో భారత దేశానికీ కీర్తి ప్రతిష్టలు తెచిన వారిలో గౌతమ బుధుడు ప్రధముడు. మహారాజు జన్మించి, సకల భోగాలు అనుభవించి, రాజ్యాన్ని, కుటుంబాన్ని వదలి, సన్యసించి బౌధమతాన్ని స్ధాపించారు. సత్యం, ఆహిమ్సాలను ప్రచారం చేసారు. మూడ నమ్మకాలను దూరంగా ఉంచారు. మనవ జీవితాలను పునీతం చేసారు.