పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా సమాజంలో మంచిని కోరుకునేవారు, కుల, మత, వర్గరహిత, శాంతి సమాజాన్ని కోరుకునేవారు తప్పక చదవాల్సిన సుగ్రంథం ''గౌతమ బుద్ధుడు''.

యువ విద్యార్థులు, పెద్దలు, వర్గరహిత, కుల, మతరహిత, శాంతి సమాజాన్ని కోరుకునేవారు, సమాజంలో మంచిని పెంచాలనుకునేవారు, తప్పక చదవాల్సినవి, ఆచరించాల్సినవి బుద్ధుని బోధనలు, సూక్తులు.

Pages : 91

Write a review

Note: HTML is not translated!
Bad           Good