మన పేరు మన పూర్వికుల నుండి వస్తుంది.

కాని మన గౌరవం మనసుగుణాలనుండి వస్తుంది.

స్పష్టత ద్వారా ఆత్మవిశ్వాసం పొందండి.

స్పష్టమైన దిశవైపు మిమ్మల్ని మీరు సక్రియాత్మకంగా నడిపించుకోండి.

వాస్తవజీవిత పరిస్ధితులను ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి.

ఈ పుస్తకం మిమ్మల్ని గౌరవప్రదమైన సాఫల్యంవైఉ స్వయం చోదితం చేస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good