ఈ సాహిత్య వ్యాసాలు, ఒక్కమాటలో చెప్పాలంటే, శ్రామిక వర్గ సౌందర్య శాస్త్ర నిర్వచనాలు. వాస్తవిక వాద రచయితలకు ఈ వ్యాసాలు కరదీపికలు. ప్రగతిశీల రచయితలకు మార్గదర్శకాలు. ప్రజాపక్షపాతం గల రచయితలకు అనుసరణీయాలు. ఇవి రచయితలకే గాదు విమర్శకులకు, సాధారణ పాఠకులకు కూడా ఉపయోగపడే వ్యాసాలు. ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన రచయితగా రూపొందాలనుకునే ప్రతి రచయితా ఈ గ్రంథం చదివితీరాలి. - రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good